వేసవిలో వేడి నీళ్లు తాగడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?  

Prasanna Yadla

07 March 2026

Pic credit - Pixabay

మన శరీర పని తీరు మంచిగా ఉండాలంటే నీరు చాలా అవసరం. అందుకే వైద్యులు కూడా తాగమని చెబుతారు.

 నీరు చాలా అవసరం

ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, ఎలాంటి నీరు తాగాలో తెలియదు

 నీరు చాలా అవసరం

 ఇక సమ్మర్లో  చల్లటి నీరు తాగాలా? లేక వేడి నీరు తీసుకోవాలా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. 

ఏ నీరు తాగాలి?

ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు నీటిని తీసుకోవాలి. అలా అని ఎక్కువగా తీసుకోకూడదు. 

ఎక్కువగా తీసుకోకూడదు

ఎండలో ఉన్నప్పుడు వేడి నీళ్లను అస్సలు తాగకూడదు అలా తాగితే వాంతులు అయ్యే అవకాశం ఉంది

వాంతులు అయ్యే అవకాశం

జీర్ణక్రియ వీక్ అయినప్పుడు వేడి నీటిని తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

 వేడి నీరు ఎప్పుడు తాగాలి?

వేసవిలోన్ జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడి నీటిని తాగండి ఇలా తాగితే  విషపదార్థాలు బయటకు వస్తాయి

విషపదార్థాలు బయటకు వస్తాయి

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

నోట్