Most Poisonous Bird: ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
పక్షులు అంటేనే అందరి మైండ్‌లొ మెదిలేది.. వాటి కిలకిల రాగాలు, అందమైన రూపాలు, చూడ్డానికి ముద్దుగా కనిపించే కొన్ని పక్షులు జనాలను తెగ ఆకర్షిస్తాయి. అందుకే చాలా మంది వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్స్‌గా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ పక్షులు అన్ని సాదు జీవులు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాలు పక్షులు ఉన్నాయి. వాటిలో కొన్ని సాదు జీవుగా ఉంటే.. మరికొన్ని మాత్రం విషపూరితంగా ఉంటాయట. అలాంటి ఓ పక్షి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
