AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab Pre Release Event: ‘సీనియర్ల తర్వాతే మేము’.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటు నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ సంక్రాంతి క్లాష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

The Raja Saab Pre Release Event: 'సీనియర్ల తర్వాతే మేము'.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్
Prabhas The Raja Saab Pre Release Event
Basha Shek
|

Updated on: Dec 27, 2025 | 11:38 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. ‘ ముందుగా సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని. ఆవిడ ఉంటే ఈవెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికీ జోష్ ఇస్తుంది’ అని ప్రశంసలు కురిపించారు. అనంతరం సీనియర్ నటి జరీనా వాహబ్ గురించి మాట్లాడుతూ..’ ఈ సినిమాలో ఈమె మా నాన్నమ్మ. తన సీన్స్ చూసి నేను కూడా నా సీన్స్ మర్చిపోయాను. ఈ సినిమా ద్వారా నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయాను. ది రాజా సాబ్ సినిమా నానమ్మ మనవడి కథ’

‘ఈ సినిమాకు ముందు నేను మారుతిని కలిశాను. అన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అభిమానుల కోసం ఇవ్వాలి అని అడిగాను. ఫైనల్లీ మారుతి నాకోసం ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ తీసుకువచ్చారు. మారుతి గారి రైటింగ్ కు నేను ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత మీదే. సంక్రాంతి పండుగ సందర్భంగా నా మూవీతో పాటు పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. సంక్రాంతి బరిలో అయినా, ఎప్పుడైనా సీనియర్ల తర్వాతనే మేము. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలతో పాటు మా సినిమాని కూడా సక్సెస్ చేయండి’ అని ప్రభాస్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

ప్రభాస్ ఇంకా ఏమన్నారంటే.. వీడియో ఇదిగో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్..
ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్..
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన'ఇరాన్'
భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన'ఇరాన్'
బీజేపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
బీజేపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
ఈ వస్తువులు మీ చేతుల్లోంచి జారిపడ్డాయా? అయితే జాగ్రత్త!
ఈ వస్తువులు మీ చేతుల్లోంచి జారిపడ్డాయా? అయితే జాగ్రత్త!
జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి..
జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి..
విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. షాకిచ్చిన కోర్టు
విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. షాకిచ్చిన కోర్టు
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలివే
శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలివే
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు