Priyanka Arul Mohan: గ్లామర్ రోల్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ‘ఓజీ’ బ్యూటీ.. ప్రియాంక ఆన్సర్‌కు ఫ్యాన్స్ ఫిదా..
న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఆ తర్వా పలు చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నా... ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం అంతగా కలిసిరావడం లేదు. తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు అంతగా రాలేదు. దీంతో అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
