నయనతారకు షాకిచ్చిన సాయిపల్లవి.. ఇప్పుడు అమ్మడిదే జోరు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

20 February 2026

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతిరాయ్. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో జనాలకు మరింత దగ్గరైంది.

ఆ సీరియల్లో కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. హుందాతనం, సహజ సౌందర్యంతో మరింత పాపులర్ అయ్యింది. 

కానీ ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చేసే అరాచకం గురించి తెలిసిందే. గ్లామరస్ ఫోటోలతో నిత్యం రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.

అటు గ్లామరస్ లుక్స్, మోడ్రన్ డ్రెస్సులతో అందాల జాతర చేస్తుంది. అలాగే చీరకట్టులోనూ తన గ్లామరస్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 

ఈమధ్యకాలంలో స్మాల్ స్క్రీన్ పై పద్దతిగా కనిపిస్తున్న బ్యూటీలు ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. హీరోయిన్లకు మించిన గ్లామర్ షూట్స్ చేస్తున్నారు.

అందులో జ్యోతిరాయ్ ముందుంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇన్నాళ్లు సీరియల్స్ చేసిన జ్యోతి ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యింది.

ప్రస్తుతం ఆమె కథానాయికగా పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను మరింత ఆకట్టుకుంటుంది. 

ఇన్నాళ్లు తల్లి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న జ్యోతిరాయ్.. ఇప్పుడు  మాత్రం హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ..