విజయ్ – అజిత్.. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు
కోలీవుడ్ అగ్రతారలు విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో నిత్యం వార్ నడుస్తుంటుంది. అయితే, వారిద్దరి మధ్య వ్యక్తిగత బంధం ఎలా ఉంటుందనే విషయంపై అజిత్ సతీమణి శాలిని కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ మంచి స్నేహితులని, ఒకరి విజయాలను మరొకరు గౌరవించుకుంటారని ఆమె తెలిపారు. ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తమిళ సినిమా ఇండస్ట్రీలో దళపతి విజయ్, తల అజిత్ పేర్లు తరచుగా వినిపిస్తుంటాయి. వీరిద్దరూ ఈ తరం అగ్రతారలుగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో వీరి అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ, వాదనలు సర్వసాధారణం. అయితే, తెర వెనుక వీరిద్దరి వ్యక్తిగత బంధం ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ విషయంపై అజిత్ సతీమణి శాలిని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

