మాకూ టైమ్ వస్తుందంటున్న చిన్న హీరోయిన్లు
చిన్న హీరోయిన్లుగా పరిచయమైన కయాదు లోహర్, రుక్మిణీ వసంత్, నయన్ సారిక, సాక్షి వైద్య వంటి కథానాయికలు ఇప్పుడు స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతున్నారు. ప్రముఖ నటులతో అవకాశాలు దక్కించుకుంటూ, తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. సరైన అవకాశాలు లభిస్తే వీరు త్వరలోనే అగ్ర తారల జాబితాలో చేరడం ఖాయం.
టాప్ హీరోయిన్లే కాకుండా, తాము కూడా ఇండస్ట్రీలో ఉన్నామని గుర్తు చేస్తూ కొందరు యువ కథానాయికలు ఇప్పుడు స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతున్నారు. గతంలో వారిని “స్మాల్ స్టార్స్” అని పిలిచే పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వారు పెద్ద అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ముద్దుగుమ్మ కయాదు లోహర్‌కు అందం ఉన్నా అదృష్టం కాస్త దూరంగా ఉంది. ఫంకీ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం కయాదు ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతమైతే ఆమె కెరీర్ మారుతుందనే ఆశలు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

