అందం- ఆరోగ్యం కోసం రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా?

20 February 2026

Basha Shek

Basha Shek

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే తన జీవితంలో ఓ కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.

Basha Shek

ఈనెల 26న ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి పెళ్లిపీటలెక్కనుంది రష్మిక. 

Basha Shek

ఈ నేపథ్యంలో రష్మిక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్  లైఫ్ నకు సంబంధించి పలు విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Basha Shek

ముఖ్యంగా రష్మిక అందం-ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఆమె డైట్ సీక్రెట్స్ విషయాలు ఏంటన్నవి ఇంట్రెస్టింగ్ గా మారాయి.

Basha Shek

రష్మిక ఉదయాన్నే లేవగానే లీటర్‌ నీళ్లు తాగుతుందట. ఆ తర్వాత డైటీషియన్‌ ఇచ్చే యాపిల్‌ సైడర్‌ వినీగర్‌ సేవిస్తుందట

Basha Shek

 శాకాహారి అయిన రష్మిక  వ్యాయామం తర్వాత మాత్రం గుడ్లు తీసుకుంటుందట. ఇక బ్రేక్ ఫాస్ట్ గా లైట్ ఫుడ్ నే ఎక్కువగా తింటుందట.

Basha Shek

మధ్యాహ్నం సౌత్ ఇండియన్ ఫుడ్ తినే రష్మిక. రాత్రికి తేలికపాటి భోజనం చేస్తుందట. రష్మిక డైట్ లో అన్నం చాలా తక్కువగా ఉంటుందట.

Basha Shek

టొమాటో, బంగాళదుంప, దోసకాయ, బెల్ పెప్పర్‌ తీసుకోవడం వల్ల రష్మికకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయట. అందుకే వీటికి దూరంగా ఉంటుందట.

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

Basha Shek

Basha Shek

Basha Shek

మరిన్ని వెబ్ స్టోరీస్‌