AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ పండుగ స్పెషల్.. కాముడు ఆట ఎందుకు ఆడతారో తెలుసా?

కాముడు కాముడు వలలో కాముడకచ్చినం వలలో.. రింగు రింగు బిల్ల రూపాయి దండ అంటూ తెలంగాణ పల్లెల్లో కాముడ సందడి మొదలు అయింది . మగ పిల్లలో కట్టెలతో కోలలు తయారు చేసుకొని, ఒకరి చేతిలో సంచి పట్టుకొని, ఇంటింటికి తిరుగుతూ కాముడ పాట పాడుతూ.. తొమ్మిది రోజుల పాటు ఆటలు ఆడుతారు. ఇక ఆడపిల్లలు.. మల్లె చెట్టుకిందికెళ్లి మదనోన వయ్యారి అంటూ.. చేతులతో చపట్లు కొట్టుకుంటూ ఆనందంగా కాముడ ఆట ఆడుతారు. కాగా, ఇప్పుడు మనం ఈ కాముడ ఆట గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 21, 2026 | 4:09 PM

Share
ప్రతి ఒక్కరూ ఇష్టంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. అందమైన రంగు రంగులతో , స్నేహితులు, బంధుమిత్రులతో ఆనందంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ఇక హోలీ అంటే దేశం మొత్తం జరుపుకునే పండుగ, దేశం అంతా ఒక్క రోజు  మాత్రమే ఈ పండుగను జరుపుకుంటే, తెలంగాణలో మాత్రం తొమ్మిది రోజుల పాటు చాలా సంతోషంగా జరుపుకుంటారు.

1 / 5
ముఖ్యంగా చిన్నపిల్లలు  చేతిలో సంచి, కోలలు పట్టుకొని కాముడ ఆట ఆడటం ఈ పండుగ ప్రత్యేకం. తొమ్మిది రోజుల పాటు పిల్లు ఐదు నుంచి ఆరుగురు ఒక గుంపుగా చేరి కాముడ ఆట ఆడుతారు. అందమైన జానపద గేయాలు పాడుతూ.. బియ్యం, ధాన్యం , డబ్బులు సేకరించుకుంటారు.

2 / 5
ఇక ఈ తొమ్మిది రోజుల పాటు పల్లెల్లో సందడి నెలకొంటుంది. పెద్దవారు కూడా చాలా ఆనందంగా చిన్నపిల్లలతో పాటలు పాడించుకుంటూ మురిసిపోతారు. ఇక హోలీ పౌర్ణమి వరకు ఈ కాముడ ఆట ఆడుతారు. చివరి రోజు వచ్చిన ధాన్యం, డబ్బులను పంచుకొని, హోలీ ఆటలు ఆడుతారు.

3 / 5
చిన్న పిల్లలే కాకుండా చివరి రోజు పెద్దవారు కూడా ఈ కాముడ ఆటను ఆడుతారు. జాజిరి ఆట ఆడటం వెనుక అనేక కథలు ఉన్నాయి, తర తరాల నుంచి తెలంగాణలో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ కాముడ ఆటను ఆడుతంటారు.

4 / 5
ఇక కాముడ ఆటను తొమ్మిది రోజుల పాటు ఆడిన తర్వాత ఆ కోలలను కామదహనంలో వేస్తారు. దీంతో కాముడ ఆట పూర్తి అయినట్లు. కామ దహనం రోజు కోలలను మంటలో వయడం అంటే కామున్ని దహనం చేసినట్లు. ప్రస్తుతం తెలంగాణలో ఈ కాముడ ఆట సందడి మొదలు అయ్యింది.

5 / 5
Follow Us
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే

తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!

నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో ఒక్కడే

ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల

వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి..? మీ అదృష్టాన్ని మార్చే

రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే..

వణికిస్తున్న బుండిబుగ్యో.. 2,344 కేసులు, 930 మరణాలు!