Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా
పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుండి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ప్రోమో విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాట, అభిమానులను ఆకట్టుకునేలా ప్లాన్ చేయబడింది. మార్చి 26న సినిమా విడుదల కానుంది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ప్రోమో విడుదలైంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాట గురించి ఊరిస్తూ వచ్చిన హైప్, ప్రోమో విడుదలైన తర్వాత స్పష్టమైంది. పాటను ఎలా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. ఈ ప్రోమో విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఆరా ఆఫ్ ఉస్తాద్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. హరీష్ శంకర్ స్వయంగా దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్‌లతో స్పెషల్ మీట్స్ పెట్టి పాటపై అంచనాలను పెంచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాకూ టైమ్ వస్తుందంటున్న చిన్న హీరోయిన్లు
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

