ఆ హీరోకు అనుపమ లిప్ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
అనుపమ, ధ్రువ్ డేటింగ్‌లో ఉన్నారా? అనే క్యాప్షన్‌తో ఉన్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో అనుపమ లాగా కనిపించే ఒక అమ్మాయి, ధ్రువ్ లాగా కనిపించే వ్యక్తిని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలపై అభిమానులు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్ చేయగా..
మరికొందరు ఇది మారి సెల్వరాజ్‌తో వారు చేయబోయే సినిమా కోసం పీఆర్ టీం చేసిన పనిగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ నిర్మిస్తున్న ‘బైసన్’ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్టింట వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే టాక్ కోలీవుడ్‌లో మార్మోగిపోతోంది. దాంతో పాటే ఇది పీఆర్ స్టంట్ అనే కామెంట్ కూడా వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

