Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో
పాస్ట్ ,ప్రజెంట్ అనే తేడా లేకుండా... సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందర్నీ ఎమోషనల్గా అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అలా రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ప్రభాస్ ఎమోషనల్ అవ్వడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఇక గతంలో ఓ టాక్ షోకు వెళ్లిన ప్రభాస్…. తన ఫస్ట్ సినిమా ఈశ్వర్ గురించి.. తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం టైంలో తనకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ చెప్పాడు. అంతేకాదు ఈశ్వర్ పూజా కార్యక్రమంలో “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు.. ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు” అని డైలాగ్ చెప్పానని.. అది ఎలా చెప్పానో తనకు ఇప్పటికీ తెలియట్లేదన్నారు ప్రభాస్. అయితే తాను అలా డైలాగ్ చెప్పగానే.. తన నాన్న చేయి పట్టుకుని ఎస్ అన్నారని.. అప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఎమోషనల్ అయ్యారు ప్రభాస్. అయితే ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

