Homemade Lip Balm: అధరాల సంరక్షణకు ఇంట్లోనే లిప్‌బామ్‌ ఇలా తయారు చేసుకోండి..

చలికాలంలో పెదవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెదవులపై యాంటిసెప్టిక్ క్రీమ్‌లతో మందపాటి పూత పూస్తే పెదవులు పగిలిపోతాయి. పెదవుల సంరక్షణకు యాంటిసెప్టిక్ క్రీమ్‌కు బదులు పెట్రోలియం జెల్లీ వినియోగించడం అవసరం. పెట్రోలియం జెల్లీ పెదాలను తేమగా ఉంచుతుంది. చలికాలంలో పెదాలను పొడిబారనివ్వదు. ఫలితంగా పగిలిన పెదవులు లేదా పగిలిన పెదాలను దరిచేరకుండా చికిత్స అందించవచ్చు. పెదవుల సంరక్షణలో పెట్రోలియం జెల్లీ..

Srilakshmi C

|

Updated on: Nov 22, 2023 | 1:51 PM

చలికాలంలో పెదవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెదవులపై యాంటిసెప్టిక్ క్రీమ్‌లతో మందపాటి పూత పూస్తే పెదవులు పగిలిపోతాయి. పెదవుల సంరక్షణకు యాంటిసెప్టిక్ క్రీమ్‌కు బదులు పెట్రోలియం జెల్లీ వినియోగించడం అవసరం.

1 / 5
పెట్రోలియం జెల్లీ పెదాలను తేమగా ఉంచుతుంది. చలికాలంలో పెదాలను పొడిబారనివ్వదు. ఫలితంగా పగిలిన పెదవులు లేదా పగిలిన పెదాలను దరిచేరకుండా చికిత్స అందించవచ్చు. పెదవుల సంరక్షణలో పెట్రోలియం జెల్లీ చాలా స్పెషల్. పెట్రోలియం జెల్లీ లిప్‌స్టిక్‌ల నుంచి లిప్ బామ్‌ల వరకు అన్నింటిలో వినియోగించే ముఖ్య పదార్ధం. పెట్రోలియం జెల్లీ పెదాలను రక్షించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది.

2 / 5
పెదవులపై పెట్రోలియం జెల్లీని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెదాలకు తెలుపు రంగు పెట్రోలియం జెల్లీ అనువైనది. రకరకాల రంగుల్లో ఉండే పెట్రోలియం జెల్లీల్లో రసాయనాలు ఉంటాయి. అవి పెదవులను పాడుచేస్తాయి.

3 / 5
రంగు రంగుల లిప్ బామ్‌లు వాడితే లిప్ స్టిక్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవి పెదవులకు అంత సురక్షితం కాదు. బదులుగా, ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె ఉంటే చాలు లిప్ బామ్ తయారు చేసుకోవడం చాలా సులువు. 1 టీస్పూన్ పెట్రోలియం జెల్లీని కరిగించి, అందులో కొన్ని చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ మిశ్రమం గట్టిపడితే లిప్ బామ్ సిద్ధం అయినట్లే.

4 / 5
రంగు లిప్ బామ్ తయారు చేయాలంటే కొన్ని ఎరుపు రంగు ఎండుద్రాక్షలు తీసుకుని, మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఆ రసంలో కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీని కలిపి ఫ్రిజ్‌లో ఉంచితే రెడ్ లిప్ బామ్ రెడీ అయినట్లే. ఎండు ద్రాక్షకు బదులు బీట్‌రూట్‌ కూడా వినియోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి పెదాలను తేమగా ఉంచుతుంది.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే