AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 3 సందర్భాల్లో కోపం వస్తే భారీ నష్టం.. దాన్ని నియంత్రించే శక్తివంతమైన ఆయుధం ఇదే!

Chanakya Niti: కోపం ఒక వ్యక్తికి అత్యంత పెద్ద శత్రువు అని చెప్పారు చాణక్యుడు. ఎందుకంటే మనకు ఏదైనా విషయం మీద లేదా ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు.. ఆ సమయంలో మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. కొన్నిసార్లు కోపంలో మనం పెద్ద తప్పులు చేస్తాము. కానీ కొంత సమయం గడిచిన తరువాత మాత్రమే ఆ తప్పు మనకు అర్థమవుతుంది. అప్పటికి మన చేతుల్లో మిగిలేది పశ్చాత్తాపం మాత్రమే. అందుకే కోపాన్ని నివారించాలంటారు.

Rajashekher G
|

Updated on: Mar 15, 2026 | 3:51 PM

Share
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆలోచనాపరుడు. ఆయన తన చాణక్య నీతిలో అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. కోపం గురించి కూడా ఆయన చాలా వివరింగా తెలియజేశారు. కోపం ఒక వ్యక్తికి అత్యంత పెద్ద శత్రువు అని చెప్పారు చాణక్యుడు. ఎందుకంటే మనకు ఏదైనా విషయం మీద లేదా ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు.. ఆ   సమయంలో మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. కొన్నిసార్లు కోపంలో మనం పెద్ద తప్పులు చేస్తాము. కానీ  కొంత సమయం గడిచిన తరువాత మాత్రమే ఆ తప్పు మనకు అర్థమవుతుంది. అప్పటికి మన చేతుల్లో మిగిలేది పశ్చాత్తాపం మాత్రమే.

1 / 5

అందుకే, అలాంటి పరిస్థితులను నివారించాలంటే ఒక వ్యక్తి తన కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. చాణక్యుని మాటల్లో, ఓర్పు ఒక వ్యక్తి వద్ద ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఒకవేళ మీ దగ్గర ఓర్పు అనే ఆయుధం ఉంటే, మీరు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను జయించగలుగుతారు. కానీ ఓర్పు లేకుండా చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటే, భవిష్యత్తులో మీరు పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 

అందుకే కొన్ని పరిస్థితుల్లో మనం కోపాన్ని దూరంగా ఉంచి, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చాణక్యుడు సూచించాడు. అలా చేస్తే భవిష్యత్తులో కలిగే నష్టాలను నివారించవచ్చు. ఇప్పుడు చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

అందుకే, అలాంటి పరిస్థితులను నివారించాలంటే ఒక వ్యక్తి తన కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. చాణక్యుని మాటల్లో, ఓర్పు ఒక వ్యక్తి వద్ద ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఒకవేళ మీ దగ్గర ఓర్పు అనే ఆయుధం ఉంటే, మీరు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను జయించగలుగుతారు. కానీ ఓర్పు లేకుండా చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటే, భవిష్యత్తులో మీరు పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని పరిస్థితుల్లో మనం కోపాన్ని దూరంగా ఉంచి, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చాణక్యుడు సూచించాడు. అలా చేస్తే భవిష్యత్తులో కలిగే నష్టాలను నివారించవచ్చు. ఇప్పుడు చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

2 / 5
1. మాట్లాడేటప్పుడు కోపాన్ని నివారించండి.. 

మీరు ఒక వ్యక్తితో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు.. అదే సమయంలో అతనిపై కోపం వచ్చినా వెంటనే దాన్ని బయటపెట్టకూడదని చాణక్యుడు చెబుతాడు. ఆ కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో కోపాన్ని వ్యక్తపరిస్తే మీరు చెప్పాలనుకున్న పని పూర్తి కావడం కష్టం. అంతేకాకుండా అవతలి వ్యక్తి కూడా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మన మంచికే అని ఆయన చెప్పాడు.

1. మాట్లాడేటప్పుడు కోపాన్ని నివారించండి.. మీరు ఒక వ్యక్తితో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు.. అదే సమయంలో అతనిపై కోపం వచ్చినా వెంటనే దాన్ని బయటపెట్టకూడదని చాణక్యుడు చెబుతాడు. ఆ కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో కోపాన్ని వ్యక్తపరిస్తే మీరు చెప్పాలనుకున్న పని పూర్తి కావడం కష్టం. అంతేకాకుండా అవతలి వ్యక్తి కూడా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మన మంచికే అని ఆయన చెప్పాడు.

3 / 5

2. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపం వద్దు.. 

మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ఎప్పుడూ కోపంతో తీసుకోకూడదని చాణక్యుడు సూచించాడు. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు తప్పుగా ఉంటాయి. భవిష్యత్తులో వాటి వల్ల పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా కోపంతో నిర్ణయం తీసుకోకుండా, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు.

2. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపం వద్దు.. మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ఎప్పుడూ కోపంతో తీసుకోకూడదని చాణక్యుడు సూచించాడు. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు తప్పుగా ఉంటాయి. భవిష్యత్తులో వాటి వల్ల పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా కోపంతో నిర్ణయం తీసుకోకుండా, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు.

4 / 5
3. చిన్న పిల్లలు,బలహీనులపై కోపం చూపకండి

చిన్న పిల్లలతో లేదా మనకంటే బలహీనమైన వారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కోపాన్ని వ్యక్తం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా పిల్లలతో కోపంగా మాట్లాడితే అది వారి మనసుపై చెడు ప్రభావం చూపుతుంది. వారు భయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పిల్లలతో ప్రేమగా, సహనంతో మాట్లాడాలని ఆయన సూచించాడు.

3. చిన్న పిల్లలు,బలహీనులపై కోపం చూపకండి చిన్న పిల్లలతో లేదా మనకంటే బలహీనమైన వారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కోపాన్ని వ్యక్తం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా పిల్లలతో కోపంగా మాట్లాడితే అది వారి మనసుపై చెడు ప్రభావం చూపుతుంది. వారు భయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పిల్లలతో ప్రేమగా, సహనంతో మాట్లాడాలని ఆయన సూచించాడు.

5 / 5
Follow Us
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..