లక్షలు పెట్టినా నయం కానీ జబ్బులు ఈ వెల్లుల్లి నాటు కోడి రసంతో దెబ్బకు మాయం 

Prasanna Yadla

14 March 2026

Pic credit - Pixabay

ఆదివారం వస్తే చాలు ఇంట్లో ఏదొక నాన్ వెజ్ కూడా ఉడుకుతూనే ఉంటుంది. ఈ సారి నాటు కోడితో ఇలా ట్రై చేయండి.

వెల్లుల్లి నాటు కోడి రసం

ఇది ఒక్కసారి చేస్తే ప్రతి వారం చేసుకుని తింటారు. ఇది తింటే జలుబు, గొంతు నొప్పి, దగ్గు తగ్గిపోతాయి

నాటుకోడి రసం

ఇది ఒక్కసారి చేస్తే ప్రతి వారం చేసుకుని తింటారు. ఇది తింటే జలుబు, గొంతు నొప్పి, దగ్గు తగ్గిపోతాయి.  

 జలుబు, గొంతు నొప్పి మాయం 

అర కిలో నాటు కోడి, నాలుగు కప్పుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

చెక్క, లవంగాలు, యాలకులు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్  కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు ఆకులు, కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్లు నూనె.

కావాల్సిన పదార్దాలు

ముందుగా ధనియాలు, జీలకర్రను, మిరియాల  తీసుకుని పాన్ లో బాగా వేయించి  మిక్సీలో కానీ,రోటిలో కానీ పొడిలాగా చేసుకోవాలి. 

స్టెప్ - 1

ఇప్పుడు  కుక్కర్‌లో ఆయిల్ వేసి, ఉల్లిపాయ, కట్ చేసిన పచ్చిమిర్చిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నాటు కోడి ముక్కలు వేసి స్టవ్ మీదే ఉడికించాలి.

స్టెప్ - 2

నాటుకోడి ముక్కలు బాగా ఉడికిన తర్వాత రెండు గ్లాస్ లు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి దించే ముందు కొత్తిమీర వేసుకోవడమే. 

స్టెప్ - 3