పాలల్లో విటమిన్ ఎ, డి, ఇ కూడా ఉంటాయి. ఇవి చర్మంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మ అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. మెనోపాజ్ తర్వాత కూడా చర్మాన్ని కాపాడుకోవాలంటే పాలు తప్పనిసరిగా మీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.