AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది ఇది వాస్తు పరంగా అదృష్టం కలిసి రావాలని పెంచుకుంటే, ఇంకొంత మంది మాత్రం, ఇంటికి మంచి లుక్ వస్తుందని పెంచుకుంటారు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు అద్దె ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 15, 2026 | 4:10 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా వాస్తు శాస్త్రం ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పుకుండా వాస్తు నియమాలు పాటించాలిని చెబుతుంటారు. ఎవరు అయితే వాస్తు నియమాలు పాంటించరో వారు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతారు. అయితే ఈ వాస్తు శాస్త్రం ప్రకారం అద్దె ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? అంటే?

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా మంచిది. ఇది వాస్తు పరంగా , ఆరోగ్యపరంగా అన్ని విధాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ మొక్కను పెంచడం వలన ఇది ఇంటిలోకి సానుకూల శక్తిని పెంపొందిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
అంతే కాకుండా ఏ ఇంటిలో అయితే మీనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, ఆ ఇంటిలో సంపదకు కొదవ ఉండదు. ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, ఇంటిలో ఎప్పుడూ డబ్బు నిలువ ఉంటుందంట. అందుకే తప్పకుండా, ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క నాటుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
ఇక ఆరోగ్య పరంగా కూడా ఇది చాలా మంచిది. మనీ ప్లాంట్ ఒక సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌లా పని చేస్తుంది. ఇది ఇంటిలోని గాలిని శుద్ధి చేసి, ఆక్సిజన్ స్థాయిలను పెంపొందిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు.

4 / 5

5 / 5
Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ