Side Effects of Cold Food: చల్లని ఆహారాలను తెగ లాగించేస్తున్నారా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా!

చాలా మంది భోజనం చేశాక చల్లగా ఉన్న పదార్థాలను తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. భోజనం చేస్తూ శీతల పానియాలు తాగడానికి కూడా ఎక్కువగా ఇష్ట పడుతారు. అలాగే భోజనం చేశాక.. కూల్ గా ఉండే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కుల్ఫీలు, కీర్, కూల్ కేక్స్ ని తెగ లాగించేస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్ తింటున్నప్పుడు, రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్లినప్పుడు ఎక్కువగా తింటారు. కానీ ఇలా భోజనం చేసేటప్పుడు, భోజనం చేశాక చల్లటి పదార్థాలను తినడం మంచిదేనా? తింటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? దీని గురించి నిపుణులు ఏం అంటున్నారో..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 22, 2023 | 9:05 PM

చాలా మంది భోజనం చేశాక చల్లగా ఉన్న పదార్థాలను తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు. భోజనం చేస్తూ శీతల పానియాలు తాగడానికి కూడా ఎక్కువగా ఇష్ట పడుతారు. అలాగే భోజనం చేశాక.. కూల్ గా ఉండే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కుల్ఫీలు, కీర్, కూల్ కేక్స్ ని తెగ లాగించేస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్ తింటున్నప్పుడు, రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్లినప్పుడు ఎక్కువగా తింటారు. కానీ ఇలా భోజనం చేసేటప్పుడు, భోజనం చేశాక చల్లటి పదార్థాలను తినడం మంచిదేనా? తింటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? దీని గురించి నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సాధారణంగా తిన్న ఆహారం జీర్ణం కావాలంటే.. జీర్ణాశయంలో ఎల్లప్పుడూ 100 ఫారన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. ఇలా ఉష్ణోగ్రత సరిగ్గా ఉన్నప్పుడే ఎంజైమ్ లు, జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి.. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

2 / 5
వేడిగా ఉన్న ఆహారం తీసుకుంటే ఇంకా త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది. అందుకే కాస్త వేడిగా ఉన్న ఆహారం తినమంటారు వైద్యులు. అయితే చల్లటి పదార్థాలు తినడం వల్ల జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రతలు మారతాయి.

3 / 5
ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కుల్ఫీలు, కీర్, కూల్ కేక్స్, చల్లగా ఉన్న పెరుగు, కూలింగ్ వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మారి పోతాయి. దీంతో జీర్ణ క్రియ అనేది పూర్తిగా దెబ్బ తింటుంది. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాతే జీర్ణ క్రియ అనేది స్టార్ట్ అవుతుంది.

4 / 5
ఇలా తీసుకున్న ఆహారం పొట్టల్లో, ప్రేగుల్లో నిల్వ ఉండటం వల్ల పులిసి పోయి.. పొట్టలో చికాకు వస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ పెరగడం, బరువు పెరగడం, డయాబెటీస్, రక్త పోటు వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అతి చల్లగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే

ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్

ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్

విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..

రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..

మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?

రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు

సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు