ముందుగా మటన్‌ను నీటితో కడిగి ఒక ప్లేట్ లో తీసుకోండి. ఆ తర్వాత దోసకాయ ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి.
స్టవ్ వెలిగించి పాన్ లో నూనె చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
స్టెప్ -1
మటన్ బాగా ఉడకబెట్టుకోవాలి. మటన్ నుంచి నీరు వచ్చే వరకు 15 నిమిషాల పాటు గ్యాస్ మీదే ఉంచి బాగా వేయించాలి.
ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి.
స్టెప్ -2
మటన్, దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా అన్నంలో తినడమే.