జామకాయ తినే ముందు ఇవి తెలుసుకోండి.. వారికి ప్రమాదం
Prasanna Yadla
14 March 2026
Pic credit - Pixabay
జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది తినేస్తుంటారు.
జామకాయ
అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
జామకాయ
షుగర్ సమస్యలు ఉన్నవారు జామకాయను ఎక్కువగా తినకూడదు. వారు వీటిని తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
షుగర్ సమస్యలు
కడుపునొప్పితో బాధపడేవారు జామకాయను తక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే, గ్యాస్ సమస్య వస్తుంది.
కడుపు నొప్పి
జామకాయ తిన్నాక చలి ఎక్కువగా ఉంటుంది. దీని వలన జలుబు చేసే అవకాశం ఉంది.
జలుబు చేసే అవకాశం
పేగు సమస్యలతో ఇబ్బంది పడేవారు జామకాయను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
పేగు సమస్యలు
చిన్న పిల్లలకు జామకాయలో ఉండే గింజల వల్ల లేట్ గా జీర్ణం అవుతుంది. కాబట్టి వారికీ కూడా ఎక్కువ పెట్టకండి.
జామకాయలో ఉండే గింజలు
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)