AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తలుపు తడుతోంది.. నేటి నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్. అయితే మార్చి 15న సూర్యడు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఏప్రిల్ 14 వరకు సూర్యడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉండాటు. దీంతో ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ప్రయోజనాలను చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 15, 2026 | 3:24 PM

Share
గ్రహాల నెలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి, కొన్ని గ్రహాలు సంవత్సరానికి ఒకసారి రాశి సంచారం లేదా, నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే శక్తివంతమైన సూర్యుడు నేడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఇది నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీని వలన వారు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనాలు పొందనున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశివారిక సూర్య సంచారం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడతారు.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి సూర్యుడు పదవ ఇంటిని పాలించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారంపరంగా బాగుంటుంది. ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తారు, అన్నింట్లో విజయం మీ సొంతం అవుతుంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారి రాశి చక్రంలో సూర్యుడు ఐదవ ఇంటిలో సంచారం చేస్తాడు. ఇది విలాసాలు, సుఖం, సంపదను సూచిస్తుంది. అందువలన ఈ సూర్య సంచారం ప్రభావంతో ఈ రాశి వారు ఈ సమయంలో చాలా ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. వ్యాపారాల్లో అత్యధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
మకర రాశి : మకర రావి వారికి సూర్య సంచారం వలన లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారు మకర రాశి  ఎనిమిదవ ఇంటిని పాలించడం వలన వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లేదా వ్యాపారంలో అదృష్టం కలిసి రావడం జరుగుతుంది.  కొత్త ఉద్యోగ ప్రణాళికలు కూడా సక్సెస్ అవుతాయి.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!