వామ్మో.. వారికి మాత్రం చింతపండు చాలా డేంజర్.. పులిహోర కూడా
Prasanna Yadla
14 March 2026
Pic credit - Pixabay
మనం చేసే కొన్ని కూరల్లో చింత పండు రసాన్ని తప్పకుండా వాడుతాము. ఎందుకంటే, ఇది మంచి రుచిని ఇస్తుంది.
చింత పండు
చింత పండు మాములుగానే పులుపు ఎక్కువగా ఉంటుంది. కానీ, చాలా మంది ఇష్టంగా తింటారు.
పులుపు ఎక్కువగా ఉంటుంది
నాన్ వెజ్ కూరలు చేపల్లో కూడా దీనిని వేసుకుంటాము. ఇది వేస్తే రుచి అదిరిపోతోంది.
నాన్ వెజ్ కూరల్లో కూడా..
అయితే, దీని వలన లాభాల కంటే, నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
లాభాల కంటే, నష్టాలే ఎక్కువ..
అసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడే వారు దీనిని తీసుకోకపోవడమే మంచిది
జీర్ణ సమస్యలు
చింతపండు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పూర్తిగా తగ్గిస్తుంది. కాబట్టి, వీరు మితి మీరి తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.
షుగర్ లెవెల్స్ పడిపోయే అవకాశం
ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు చింతపండును అస్సలు తీసుకోకూడదు.
మెడిసిన్స్ వాడేవారు
అలర్జీలతో ఇబ్బంది పడేవారు కూడా చింతపండుకు చాలా దూరంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే తినకపోవడమే మంచిది.
అలర్జీలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా