బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు సెట్లోనే స్టార్ హీరో వేధింపులు
మహిళలను గౌరవించాలని చిన్నప్పటి నుంచే చదువుకుంటాం! ఈ లైన్‌ను ఏదోక సందర్భంలో ప్రముఖంగా చెప్పుకుంటాం! కానీ రియాల్టీలో మాత్రం.. ఈ లైన్ పట్టించుకోవడమే మానేస్తాం.! అందుకే ప్రతీ ఇండస్ట్రీలో ఆడాళ్లు ఏదో రకంగా వేధింపులకు బలవుతూనే ఉన్నారు. గ్లామర్ ఇండస్ట్రీగా పేరున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ఈ వేధింపులు తాళలేక చాలా మంది అమ్మాయిలు అటు వైపు వెళ్లడమే మానేస్తున్నారు.
ఇక వెళ్లిన కొంత మంది మాత్రం.. ఏదోక సందర్భంలో తమకు ఎదురైన ఆ చేదు సంఘటలను పంచుకుంటారు. తమ బాధను అందరితో షేర్ చేసుకుంటారు. అలా మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ విన్సీ అలోషియస్ కూడా ఓ స్టార్ హీరో నుంచి తనకు ఎదురైన వేధింపుల గురించి ధైర్యంగా బహిరంగంగా మాట్లాడారు. ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎట్ ప్రజెంట్ మలయాళ ఇండస్ట్రీలో మంచి నటిగా తెచ్చుకున్న విన్సీ.. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతున్నారు. యాక్టరస్‌గా తన కెరీర్లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. కెరీర్ బిగినింగ్‌లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??
విక్రమ్ కొడుకుకు అనుపమ లిప్ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

