Jaggery Tea: టీలో చక్కెరకు బదులు బెల్లం కలిపి ఎప్పుడైనా తాగారా? చలికాలంలో ఈ టీ తాగితే..
చలికాలంలో వేడిగా ఒక కప్పు టీ తాగకపోతే నిద్ర మత్తు వదలదు. టీలో చక్కెరకు బదులు బెల్లం వినియోగించారంటే రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పుల టీ తాగేవారు పంచదారకు బదులుగా బెల్లం వాడిడే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధికసార్లు టీ తాగడం అనారోగ్యకరం. కానీ బెల్లంలో విటమిన్ ఎ, బి, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
