AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ న్యూ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరుగుతోన్న ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు

Basha Shek
|

Updated on: Mar 04, 2026 | 10:35 PM

Share
  టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది

1 / 6
 ఫిబ్రవరి 26న జరిగిన రష్మిక- విజయ్  ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

2 / 6
 ఈ క్రమంలో  తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు నవ దంపతులు. పలువరు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

3 / 6
 వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా విజయ్ పెద రాయుడు గెటప్ లో అదరగొట్టాడు. తెల్ల పంచె, భుజంపై కండువాతో సరికొత్త లుక్ లో కనిపించాడీ రౌడీ హీరో

4 / 6
 ఇక రష్మిక మందన్నా కూడా రెడ్ కలర్ శారీలో కలర్ ఫుల్ గా కనిపించింది. ప్రస్తుతం విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

5 / 6
 ఇక మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, శ్రీకాంత్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్ - రష్మికల రిసెప్షన్ కు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు.

6 / 6
Follow Us
మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

భూలోక స్వర్గంలా కనిపిస్తున్న ఈ అద్భుత పర్వతం ఎక్కడో తెలుసా?

నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్..

కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!

నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..

రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!

అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!

మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..

కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?

పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..