Allu Arjun: బన్నీతో బాసిల్.. మరి స్టోరీ కనెక్ట్ అయిందా
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ భవిష్యత్తులో ఓ సినిమా కోసం చేతులు కలపనున్నారనే ఊహాగానాలు మాలీవుడ్లో మొదలయ్యాయి. అల్లు అర్జున్ అట్లీ, లోకేష్, సందీప్ చిత్రాల తర్వాత బాసిల్తో పనిచేసే అవకాశంపై చర్చ జరుగుతోంది.
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ రిసెప్షన్లో ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షించి వైరల్గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిన్నల్ మురళి దర్శకుడు బాసిల్ జోసెఫ్ కలిసి ఉన్న ఫోటో అల్లు ఆర్మీతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విజయ్
Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా
హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు
Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??
Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!

