AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాది గ్యాప్ తీసుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ..

ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న క్రేజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆపర్స్ మాత్రం రాలేదు.

Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 9:23 PM

Share

1 / 5
గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది.. అయినా టాలీవుడ్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో సంవత్సరంపాటు తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

2 / 5
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.అందం, ప్రతిభతో వెండితెరపై మాయ చేసింది.ఆమె సంయుక్త మీనన్. 2016 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

3 / 5
ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. దీంతో ఈ అమ్మడిని గోల్డెన్ బ్యూటీ అన్నారు. ఇక రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకుంటుంది.

4 / 5
బాలయ్య అఖండ 2, శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో కొన్ని క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ఇలా ఏడాది గ్యాప్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఫుల్ బిజీగా గడిపేస్తుంది అందాల భామ సంయుక్త.

5 / 5
Follow Us
పెళ్లి తర్వాత మహిళలు ఆధార్‌లో ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి..?

కరివేపాకు నీళ్లతో ఇలా చేస్తే జుట్టు రాలమన్నా రాలదు..

ప్రమోషన్ వీడియో చేయాలని హోటల్‌కు పిలిచాడు.. 3 గంటల తర్వాత

బిడ్డకు సంస్కారాలు గర్భంలోనే మొదలవుతాయా? ప్రహ్లాదుడి కథలో...

కోహ్లీని బృందావనం రప్పించడానికి రూ.5 కోట్లు.. వివాదంలో నిజమెంత ?

అమెరికాలో 40 మంది పౌరసత్వం రద్దు.. జాబితాలో భారతీయులు

వ్యాపారంలో వరుస నష్టాలా? ఈ చిన్న పరిహారాలతో లాభాల బాట పడతారట!

వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ సభలో ప్రధాని మోదీ సంచలన ప్రతిజ్ఞ

తెలంగాణ మున్సిపల్ శాఖలో 886 ఉద్యోగాలు.. త్వరలో TGPSC నోటిఫికేషన్

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం ఈ మొక్క..