AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి సినిమా సమయానికి తమన్నా వయసు ఎంతో తెలుసా.? తెలిస్తే షాకే..

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 9:17 PM

Share
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది.

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. సౌత్ తోపాటు.. నార్త్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాదాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది.

1 / 5
తమన్నాకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కథానాయికగా ఎంట్రీ ఇచ్చి 21ఏళ్లు పూర్తిచేసుకుంది మిల్కీబ్యూటీ.  ఇన్నేళ్ల కెరీర్ లో ఏకంగా 50 సినిమాలకు పైగా చేసింది. హీరోయిన్ గా కాకుండా.. స్పెషల్ సాంగ్స్ తోనూ సందడి చేసింది.

2 / 5
అలాగే మ్యూజిక్ ఆల్బంలోనూ నటించి మెప్పించింది. అటు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మెరిసింది. ఇక ఇప్పుడు డిజిటల్ రంగంలోనూ రాణిస్తోంది.

3 / 5
15 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. పదవ తరగతి చదివే సమయంలోనే వెండితెరపై సందడి చేసింది. 2005 సంవత్సరంలో చాంద్ సా రోషన్ చెహరా అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది.

4 / 5
ఇక అదే ఏడాది మంచు మనోజ్ నటించిన శ్రీ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది తమన్నా. దాంతో ఈ అమ్మడి క్రేజే మారిపోయింది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర