AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!

ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే కొన్ని విషయాలను రోజు వారీ జీవితంలో పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో పాలు చాలా ముఖ్యమైనవి. పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని సంగతి అందరికీ తెలుసు. రోజువారీ ఆహారంలో..

Srilakshmi C
|

Updated on: Mar 04, 2026 | 8:07 PM

Share
ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే కొన్ని విషయాలను రోజు వారీ జీవితంలో పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

1 / 5
ఇందులో పాలు చాలా ముఖ్యమైనవి. పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని సంగతి అందరికీ తెలుసు. రోజువారీ ఆహారంలో పాలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

2 / 5
అయిలే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. వీళ్లు పాలతోపాటు పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులను నివారించాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గడానికి బదులుగా మరింతగా పెరుగుతాయి.

3 / 5
స్కిమ్డ్ మిల్క్, వెన్న, ఫుల్ ఫ్యాట్ చీజ్ తినడం మానుకోవాలి. ఎందుకంటే క్రీమ్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

4 / 5
స్కిమ్డ్ మిల్క్, తక్కువ కొవ్వు పెరుగు, జున్ను తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి కాల్షియం, ప్రోటీన్లు అందుతాయి. కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా నిరోధించవచ్చు. నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి. అయితే ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తే గుండె సమస్యల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.

5 / 5
Follow Us
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా

ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..

భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..

ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి

మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!

భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ

రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి

అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..

నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!

ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..