Carrots and Beetroot: అధిక రక్తపోటున్న వారు ఈ జ్యూస్ తప్పక తాగాలి.. ఎందుకంటే?
క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మంచిది. అందుకే చాలా మంది ఉదయాన్నే ఈ జ్యూస్ తాగుతుంటారు. క్యారెట్, బీట్రూట్ జ్యూస్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ క్యాన్సర్ నియంత్రణలో సహాయపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్యారెట్, బీట్రూట్లలో మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులో..

క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మంచిది. అందుకే చాలా మంది ఉదయాన్నే ఈ జ్యూస్ తాగుతుంటారు. క్యారెట్, బీట్రూట్ జ్యూస్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ క్యాన్సర్ నియంత్రణలో సహాయపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.
- క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మంచిది. అందుకే చాలా మంది ఉదయాన్నే ఈ జ్యూస్ తాగుతుంటారు. క్యారెట్, బీట్రూట్ జ్యూస్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ క్యాన్సర్ నియంత్రణలో సహాయపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.
- క్యారెట్, బీట్రూట్లలో మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు సమతుల్యం అవుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఈ రసం చాలా మంచిది.
- బరువు తగ్గాలనుకుంటే పనీర్ తినాలని చాలా మంది చెబుతుంటారు. నిజానికి అలా ఎందుకు చెబుతారంటే.. పనీర్లో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పనీర్ తిన్నాక చాలా సేపటికి వరకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆకలి అనిపించదు. అలాగే క్యారెట్, బీట్రూట్ జ్యూస్లు తాగినా ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఇక్కని ఎంపిక.
- రక్తహీనతతో బాధపడేవారికి శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంటుంది. బీట్రూట్, క్యారెట్ రసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
- అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలుంటే ఈ జ్యూస్ ను తప్పకుండా తాగాలి. క్యారెట్, బీట్రూట్ జ్యూస్లలో పీచు సమృద్ధిగా ఉంటుంది. తద్వారా వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ జ్యూస్ ప్రతి రోజూ ఉదయం తాగాలి.









