మందారంతో సౌందర్యం ..! కేశ సంరక్షణతో పాటు ఇంకా అనేక ప్రయోజనాలు..
మందార ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో ఉపయోగ పడతాయి. మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మాన్నీ మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది. చర్మంలో మృత కణజాలం లేకుండా చేస్తుంది. చర్మ వ్యాధులు, గాయాలు, కాలుష్య కారకాలు, UV కిరణాలు మొదలైన వాటి వల్ల కలిగే నష్టం నుండి మీ చర్మ కణాలు కోలుకోవడానికి మందార సహాయపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
