లక్కు తీసుకొచ్చే లక్కీ వెదురు.. ఇంట్లో పెంచుకుంటే ఈ చిట్కాలు తప్పని సరి !

Samatha

04  march 2026

ఇంటిలో మొక్కలు చాలా మంది పెంచుకుంటారు. ఇక కొంత మంది షోకేజ్ మొక్కలను పెంచుకుంటే, కొందరు వాస్తు కలిసి వచ్చే మొక్కలు పెంచుకుంటారు.

మొక్కలు

అయితే చాలా మంది ఇంటిలో అదృష్టం తీసుకొచ్చే లక్కీ వెదురు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఈ మొక్కను పెంచుకుంటారు.

లక్కీ వెదురు

ఇక వెదురు మొక్క ఎంత బాగా  పెరిగితే అంత అదృష్టం కలిసి వస్తుంది. మరి మొక్కను మంచిగా పెంచాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి:

మొక్క పెరుగుదల

లక్కీ వెదురు మొక్క ఆరోగ్యంగా పెరగాలి అంటే, కనీసం నాలుగు రోజుకులకు ఒకసారి అయినా కుండీలోని నీటి మార్చాలి. ఎప్పుడూ శుభ్రమై నీటిని మాత్రమే అందించాలి.

ఆరోగ్యకరమైన పెరుగుదల

లక్కీ వెదురు మొక్కకు ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. దీనికి సరైన సమయానికి నీరు పోస్తూ.. నీరును పదే పదే మార్చడం వలన ఇది వేపుగా పెరుగుతుంది.

శుభ్రమైన నీరు పోయడం

లక్కీ వెదరును కొంత మంది సూర్య కాంతిలో పెడుతుంటారు. కానీ దీనికి సూర్యకాంతి ఎక్కువగా అవసరం లేదు. నేరుగా కాకుండా, పరోక్షంగా సూర్యకిరణాలు తాకితే సరిపోతది.

తక్కువ సూర్య కాంతి

అదే విధంగా ఆకులు పసుపు రంగులోకి మారిన వెంటనే తొలిగించాలి. లేకపోతే మొక్క త్వరగా పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పసుపు రంగు ఆకులు