అరచేతుల్లో దురద.. శుభమా ? అశుభమా?

Samatha

04  march 2026

దురద పెట్టడం సహజం. అలెర్జీ సమయాల్లో కొంత మందికి దురద సమస్య ఏర్పడుతుంది. కానీ చాలా తక్కువ సమయంలో ఏలాంటి కారణం లేకుండా అరచేతిలో దురద పెడుతుంటుంది.

దురద

అయితే సామాద్రిక శాస్త్రం ప్రకారం,  ఎలాంటి కారణం లేకుండా అరచేతిలో దురద పెట్టడం కొన్ని రకాల ఫలితాలను చూపిస్తుందంట. కాగా, ఇది దేనికి సంకేతమో చూద్దాం.

సాముద్రిక శాస్త్రం

సాముదిక్ర శాస్త్రం ప్రకారం, చేతిలో దురద అనేది కొన్ని శుభ, అశుభ సంకేతాలను తెలియజేస్తుందంట. పురుషులు, స్త్రీలకు వేరు వేరు ఫలితాలను ఇస్తుంది.

శుభ, అశుభ సంకేతాలు

సాముద్రిక శాస్త్రం ప్రకారం, పురుషులకు కుడి చేయి , అర చేతిలో దురద పెట్టడం ఆర్థిక ప్రయోజనాలకు సంకేతం. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

పురుషుల కుడి చేయి

అదే విధంగా, మహిళలకు కుడి చేయి, అర చేతిలో దురద పెట్టడం ఆర్థిక నష్టానికి, అధిక ఖర్చులకు సంకేతం అంట. అందుకే స్త్రీలకు అరచేతిలో దురద పెడితే జాగ్రత్త పడాలి.

మహిళల కుడి చేయి

పురుషులకు ఎడమ అరచేతిలో దురద పెట్టడం  అశుభకరం. ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని చెబుతున్నారు సామాద్రిక శాస్త్ర నిపుణులు.

పురుషుల ఎడమ అరచేయి

అలాగే స్త్రీలకు ఎడమ అరచేతిలో దుర పెట్టడం అదృష్టం. ఇది ఆకస్మిక ధనలాభానికి సూచిక, దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుంది.

స్త్రీల ఎడమ అరచేయి

నోట్ : పై సమాచారం , కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ముఖ్య గమనిక