Face Pack: శీతాకాలంలో ముఖంపై ట్యాన్ తొలగించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
వేసవిలోనే ముఖం నల్లగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. చలికాలంలో కూడా చర్మంపై టాన్ ఏర్పడుతుంది. చలికాలంలో ముఖానికి క్రీమ్ రాసుకున్నా.. కాలుష్యం కారణంగా ముఖంపై దుమ్ము-ఇసుక పేరుకుపోతుంది. ముఖం మురికిగా మారి టాన్ వస్తుంది. చలి కారణంగా చాలా మంది ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇలా శుభ్రం చేయకపోవడం వల్ల ముఖంపై మురికి ఉండిపోతుంది. టాన్ ఏర్పడి రంధ్రాలు మూసుకుపోతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
