Good Time: శుక్రుడి అనుకూలత.. వ్యక్తిగత జీవితంలో వారికన్నీ విజయాలే..!
శుక్రుడి రాశి మార్పు మీద ప్రేమలు, పెళ్లిళ్లు, సంతానం, కుటుంబం వంటివి ఆధారపడి ఉంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఒక వెలుగు వెలుగుతాయి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్న పక్షంలో వీటికి సంబంధించిన సమస్యలు తలెత్తి, సుఖసంతోషాలు దూరమవుతాయి. ప్రస్తుతం మే చివరి వరకు శుక్ర గ్రహం కొన్ని రాశులకు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నాలుగు అంశాల్లో వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. పిల్లలు, జీవిత భాగస్వామి వృద్ధిలోకి రావడం కూడా ఇందులో భాగమే.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us