ఇడ్లీ, దోశ పిండి ఎక్కువగా పులిసిపోతోందా?
22 November 2026
TV9 Telugu
TV9 Telugu
కొన్ని పులియబెట్టిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. అలాగని ఇవి అతిగా పులిసినా ఆరోగ్యానికి ప్రమాదమే
TV9 Telugu
ఇడ్లీ/ దోశ పిండి అధికంగా పులియకుండా ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పిండి కొన్ని గంటల్లోనే పులిసే అవకాశం ఉంటుంది. అదే చల్లగా ఉన్నప్పుడు గంటలు గడిచినా అది పులవదు
TV9 Telugu
ఈ క్రమంలో పిండి రెండింతలైందంటే అది చక్కగా పులిసినట్లు భావించాలి. అప్పుడు తీసి ఫ్రిజ్‌లో పెట్టేస్తే సరిపోతుంది
TV9 Telugu
పిండి బాగా చల్లగా ఉందనో లేదంటే దోశలు వేయాలనుకున్న ప్రతిసారీ తీసి బయటపెట్టడం ఎందుకనో.. కొంతమంది నిద్ర లేవగానే ఫ్రిజ్‌లో నుంచి తీసి బయటపెట్టేస్తారు
TV9 Telugu
దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమున్నప్పుడే పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీయడం మంచిది
TV9 Telugu
మోతాదుకు మించి మినప్పప్పు ఉపయోగించినా పిండి ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుందట! ఎందుకంటే మినప్పప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది
TV9 Telugu
కాబట్టి దీన్ని ఎక్కువగా వేయకుండా తగినంత మేరకే వాడేలా జాగ్రత్తపడాలి. మెంతులు కూడా పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వీటిని కూడా ఎక్కువగా వాడొద్దు
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి