బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..
Bike Mileage Tips: సామాన్యుడికి సొంత వాహనం అంటే అది బైక్ మాత్రమే. ఆఫీసు పనులకైనా, వ్యక్తిగత ప్రయాణాలకైనా బైక్ ఉండాల్సిందే. అయితే పెరిగిపోతున్న పెట్రోల్ ధరల వేళ.. బైక్ ఇచ్చే మైలేజ్ వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారింది. షోరూమ్‌లో చెప్పిన మైలేజ్ రావడం లేదు అని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. కానీ మన మెయింటెనెన్స్‌లో చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇందుకు ప్రధాన కారణమని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. మీ బైక్ మైలేజ్ పెరగాలన్నా, ఇంజిన్ కండిషన్ బాగుండాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
