AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi A5: కేవలం రూ.6499కే రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఫీచర్స్‌, ధర వివరాలు!

Xiaomi తన సరసమైన 4G స్మార్ట్‌ఫోన్ Redmi A5 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 3GB, 4GB RAM ఎంపికలతో మార్కెట్లో విడుదల చేసింది. దీనితో పాటు ఈ Redmi ఫోన్ 4GB వర్చువల్ RAMకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ అమ్మకం ఏప్రిల్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. దీనిలో దీనిని రూ. 6499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు..

Subhash Goud
|

Updated on: Apr 17, 2025 | 9:12 PM

Share
Redmi A5 4G: Xiaomi భారతదేశంలో చౌకైన Redmi A5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. ఇది 6.88-అంగుళాల HD + LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో పాటు, Redmi ఈ బడ్జెట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAM, 4GB వర్చువల్ RAMకి మద్దతు ఇస్తుంది.

1 / 5
Redmi A5 4G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది.  దీని మొదటి వేరియంట్ 3GB RAM + 64GB స్టోరేజ్‌తో రూ.8999 ధర ఉంది. ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో రూ. 6499 కు కొనుగోలు చేయవచ్చు. రెండవ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.9999 కు వస్తుంది. దీనిని మొదటి సేల్‌లో రూ. 7499 కు కొనుగోలు చేయవచ్చు.

2 / 5
ఈ ఫోన్ మూడు కలర్స్‌లో విడుదల చేసింది. బ్లూ, బ్లాక్, గోల్డ్. ఈ ఫోన్ మొదటి అమ్మకం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.88-అంగుళాల (1640 x 720 పిక్సెల్స్) HD+ IPS LCD స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్-సర్టిఫైడ్.

3 / 5
ప్రాసెసర్: ఈ ఫోన్‌లో 1.8 GHz ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్ ఉంది. దీనిలో గ్రాఫిక్స్ సపోర్ట్ కోసం Mali-G57 MP1 GPU ఉంది. అలాగే ఈ ఫోన్ 3GB, 4GB RAM తో 64GB, 128GB స్టోరేజ్ తో లాంచ్ చేసింది కంపెనీ. దీనితో పాటు, స్టోరేజ్ కోసం ఫోన్‌లో మైక్రో SD కార్డ్ కూడా అందించింది.

4 / 5
అలాగే ఈ ఫోన్‌లో 32MP వెనుక కెమెరా ఉంది, దీనికి f/2.0 ఎపర్చరు ఉంది. దీనితో పాటు, సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Redmi ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, ఫోన్‌లో USB టైప్-C పోర్ట్ అందించబడింది. ఫీచర్స్‌ విషయానికొస్తే.. కనెక్టివిటీ కోసం ఈ Redmi ఫోన్‌లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac 2.4GHz/5GHz, బ్లూటూత్ 5.2, GPS, GLONASS తో గెలీలియో మరియు BDS ఉన్నాయి.

5 / 5
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?

100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు

భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!