AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: హీరోకాకపోతే శివకార్తికేయన్ ఏమయ్యేవాడో తెలుసా.?

హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. తమిళ్ లో హీరోగా రాణిస్తున్న శివ కార్తికేయన్. రెమో, వరుణ్ డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అలాగే తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యాడు. ఇక రీసెంట్‌గా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Sivakarthikeyan: హీరోకాకపోతే శివకార్తికేయన్ ఏమయ్యేవాడో తెలుసా.?
Sivakarthikeyan
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2025 | 7:54 PM

Share

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివకార్తికేయన్ ఆ తర్వాత తన సినిమాలను తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈహీరోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. యాంకర్ గా బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించాడు. చివరిగా అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

కెరీర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శివకార్తికేయన్.. ఆ తర్వాత మెరీనా అనే సినిమాతో హీరోగా మారాడు. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఇటీవలే మేజర్ ముకుంద్ జీవితకథతో తెరకెక్కిన అమరన్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ మూవీతో శివకార్తికేయన్, సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఇప్పుడు మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మదరాసి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,టీజర్స్ , సాంగ్స్ తోపాటు ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియాట్ చేసింది. తాజాగా హైదరాబాద్ లో మదరాసి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకవేళ తాను సినిమాల్లోకి రాకుండా ఉండుంటే పోలీస్ అయ్యేవాడిని అని అన్నారు. తన తండ్రి పోలీస్ కాబట్టి తాను కూడా పోలీస్ అయ్యేవాడిని అని తెలిపాడు శివకార్తికేయన్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నారు.

నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..