మల్లారెడ్డి సీఎం పదవిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీవీ9 మైక్ పే చర్చ విత్ విశితాలో సీఎం అయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు బదులిస్తూ, ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందని, తన నొసటి మీద రాసుంటే తప్పక సీఎం అవుతానని స్పష్టం చేశారు. రాజకీయ పదవులు అదృష్టంపై ఆధారపడి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.