AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడ్డూ కావాలా నాయన..! బాబు బాగా బిజీ మూవీ బ్యూటీ గత్తర లేపిందిగా..!! ఇప్పుడెలా ఉందంటే

కొంతమంది భామలు వివిధ కారణాలతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటారు కొందరు అందాల భామలు. అలా ఇప్పుడు కూడా ఓ తెలుగు హీరోయిన్ నెట్టింట గత్తర లేపుతోంది. అందం అభినయం ఉన్న కూడా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.

లడ్డూ కావాలా నాయన..! బాబు బాగా బిజీ మూవీ బ్యూటీ గత్తర లేపిందిగా..!! ఇప్పుడెలా ఉందంటే
Tollywood Movie
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2025 | 10:09 AM

Share

సినిమాలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తారసపడుతుంటాయి. హీరోయిన్స్ గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు నెటిజన్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేస్తూ హంగామా చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా..? పై ఫోటో అవసరాల శ్రీనివాస్ నటించిన బాబు బాగా బిజీగా అనే సినిమాలోది. ఈ సినిమాలో ఆ అమ్మడు బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

అందం అభినయం ఉన్న ఈ చిన్నదాని పేరు సుప్రియ అయిసోల. సుప్రియ అయిసోల బాబు బాగా బిజీ సినిమాలో అందం అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమా కంటే ముందు ఈ చిన్నది మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో కనిపించింది. మహేష్ బాబు ట్రైన్ లో పక్క సీట్ లో కూర్చున్న అమ్మాయిని ప్లాట్ చేసే సీన్ లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

మొన్నామధ్య విడుదలైన  వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించింది. బాబు బాగా బిజీ సినిమా తర్వాత ఈ చిన్నది బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ సోయగానికి కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ వయ్యారి ఎంత అందంగా ఉందో మీరే చూడండి. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కడ పెద్దగా యాక్టివ్ గా లేదు. ఈ చిన్నదాని ఫోటోలు మాత్రం అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

సుప్రియ అయిసోల ఫోటో..

Supriya Aysola

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us