AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

ఓటీటీల్లో రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2025 | 12:37 PM

Share

ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్‌లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుంది. బడా హీరోలంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కూడా భారీగా వసూల్ చేసి అందరూ ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ వసూళ్లను రాబట్టి.

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

చిన్న సినిమాగా వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుందీ సినిమా.. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా పేరు సూక్ష్మదర్శిని. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో నటించింది. నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ చిన్నది ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ ఇక్కడి ప్రేక్షకులకు అంతకంటే ముందే పరిచయం అయ్యింది.

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

తమిళ్ లో ఈ చిన్నది నటించిన రాజా రాణి సినిమా మనదగ్గర భారీ విజయాన్ని అందుకుంది. బాసిల్, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సూక్ష్మదర్శిని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించిన దానికంటే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, దాదాపు రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. మిస్టరీ, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమా క్లామాక్స్ అస్సలు ఊహించలేరు. థియేటర్స్ లో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది ఈ సినిమా.. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..