AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీన రాశి ఫలితాలు!

ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటారు. అంతే కాకుండా తమ రాశి వారికి ఎలా ఉంది? వారి వారి ఆదాయ వ్యయాలు, రాజ పూజ్యం అవమానం గురించిన వివరాలను తెలుసుకుంటారు. అయితే స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆదాయ, వ్యయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 14, 2026 | 1:10 PM

Share
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వీరికి ఏలినాటి శని ప్రారంభ దశ కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇక మీన రాశి పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రాశి వారి అధిపతి గురువు, అదృష్ట రంగు పసుపు, క్రీమ్, తెలుపు, అదృష్ట సంఖ్యలు 3,7,9. ఈ రాశి వారి ఆదాయం 14, వ్యయం 11.

1 / 5
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి గ్రహాల సంచారం వలన కాస్త అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో విజయాలు అందుకుంటారు. ఇంటిలో సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఏలి నాటి శని రెండవ దశ కొనసాగడం వలన శారీరక , అలసట, మానసిక ఒత్తిడి అధికం అవుతుంది.  అంతేకాకుండా ఇతరులతో వాగ్వివాదం జరిగే ఛాన్స్ ఉంది. మాట్లాడే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.  ముఖ్యంగా మీ సహనమే మిమ్మల్ని కాపాడుతుంది.

2 / 5
అలాగే, జూన్ రెండు నుంచి గురు నాలుగవ ఇంటా అర్ధాష్టమ స్థానంలో ఉంటాడు ,కాబట్టి ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది.  ఇక ఈ రాశి వారికి జూన్ రెండు తర్వాత పదోన్నతలు, ఉద్యోగ మార్పు, బాధ్యతలు పెరగడం వంటివి జరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే ఉద్యోగులకు సంవత్సరం ప్రారంభంలో పలు సమస్యలు ఎదురు అవుతాయి. కానీ సంవత్సరం చివరలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయాలను అందుకుంటారు.

3 / 5
ఇక ఈ రాశి వారికి ఆదాయం కూడా బాగుంటుంది. ఏలి నాటి శని ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, సమయానికి ధనం చేతికి అందుతుంది. స్థిరాస్తి ద్వారా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ తర్వాత  అప్పుల మొత్తం తీరిపోయి,  చేతి నిండా డబ్బుతో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వలన ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.

4 / 5
విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇక ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మరాశిలో శని సంచారం వలన కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, అలసట వంటివి ఇబ్బందుల తలెత్తుతాయి. అదేవిధంగా, శని ప్రభావం వలన కుటుంబంలో కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో అశాంతి నెలకుంటుంది. కాబట్టి కాస్త చాలా జాగ్రత్తతో మెదలాలి.

5 / 5
Follow Us
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..

ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!

దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో

పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?

సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్

వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?

ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!

యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ

బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు