AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, తెలుగు ఉగాది పండుంగను ప్రతి ఒక్కరూ మార్చి 19 గురువారం రోజున ఘనంగా జరుపుకోనున్నారు. ఉగాది పండుగ అన్ని పండుగలలోకెళ్లా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అంతే కాకుండా ఈ పవితమైన పండుగ రోజు పంచాంగ శ్రవణం వినడం అనేది తప్పనిసరి. ఈ రోజున చిన్న పెద్దా, అందరూ కూడా ఇంటిలో లేదా ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఇంటిని మామిడి ఆకుతోరణాలతో అందంగా అలంకరిస్తారు. కాగా, అసలు ఉగాది పండుగ రోజున మామిడి ఆకు తోరణాలు ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 14, 2026 | 1:01 PM

Share
పండితుల ప్రకారం, ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కట్టడం వెనుక, శాస్త్రీయ , ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయంట. ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు కట్టి, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, ఇంటిని అలంకరించుకుంటారు. పండగ వైభవం మొత్తం గుమ్మంలోనే కనిపిస్తుంది. అంత అద్భుతంగా అలంకరిస్తారు.

1 / 5
అయితే ఇలా మామిడి ఆకు తోరణాలు అనేవి శుభప్రదంగా భావిస్తారు. అందుకే  ఉగాది పండుగ రోజున, ఇంటిలో సానుకూలతన పెంపొందించడానికి మామిడి ఆకు తోరణాలు కడుతారు. అంతేకాకుండా ఇవి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇంటికి శుభాన్నిస్తాయి. ఇవన్నీ కూడా ఇంటిలో సానుకూలత, ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తాయని, ఇంటికి ఈ మామిడి ఆకు తోరణాలు కడతారంట.

2 / 5
శాస్త్రీయ పరంగా కూడా ఈ తోరణాలు కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. తోరణాలు శుభప్రదమైనవి. అంతేకాకుండా, వృక్షశాస్త్రం ప్రకారం, ఇవి చెట్టు నుంచి తీసిన తర్వాత చాలా సేపటి వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అయితే పూర్వం కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగే సమయంలో ఎక్కువ మంది గుమి గూడే వారు. దాదాపు నలభై నుంచి, యాభైవరకు మంది గుంపులుగా ఒకే చోట చేరేవారంట.

3 / 5
అయితే ఇలా ఇంత మంది గుమిగూడిన సమయంలో ఆక్సిజన్ సరఫరా పెంచడానికి మామిడి ఆకు తోరణాలను కట్టడం అనే శాస్త్రీయమైన పద్ధతి ఆచారంగా ప్రారంభమైనదంట. అంతే కాకుండా ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు ప్రకారం కూడా ఇంటిలో ఆనందం, శ్రేయస్సుకు కారణం అవుతుందంట.

4 / 5
అదేవిధంగా, ఉగాది నాడు కొత్త బట్టలు ధరించడం వెనుక ఒక సాంప్రదాయం ఉంది. పూర్వం ఇంటి పురోహితుడు, చాకలి, మంగలి, పనివారితో సహా ఇంటికి సేవలు అందించే వారందరికీ ఉగాది రోజున కొత్త వస్త్రాలు ఇచ్చేవారు. అలాగే, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లలను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి నూతన వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. ఈ ఆచారం నుండే మనం కూడా కొత్త వస్త్రాలు ధరించే సాంప్రదాయం వచ్చింది. ఇది ఇతరులకు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పంచుకునే సంస్కృతికి ప్రతీక.

5 / 5
Follow Us
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో తప

ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?

బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!

ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?

కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!

టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్

అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్

నలుగురు స్నేహితుల జలసమాధి!
నలుగురు స్నేహితుల జలసమాధి!