కాకరేపిన దివి.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
12 August 2026
Pic credit - Instagram
Rajeev
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి నటిగా మారింది అందాల భామ దివి ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి
అడుగు పెట్టింది.
దివి బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందం, ఆటతో ప్రేక్షకులకు దగ్గరైంది.
దివిని హైదరాబాద్ టైమ్స్ 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా ప్రకటించింది. ఆతర్వాత వరు
సగా సినిమాలు చేసింది.
దివి 2018లో తొలిసారిగా "లెట్స్ గో" అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరం
గంలోకి అడుగు పెట్టింది.
దివి 2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్, 2021లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలలో నటించింది.ఆమె నటించిన 'సిలక ముక్కుదానా' అనే మ
్యూజిక్ వీడియో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే.. ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది దివి.
అలాగే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ