AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : మెలిమి బంగారు ముద్దుగుమ్మ.. పట్టుచీరలో కుందనపు బొమ్మ.. నగల ప్రత్యేకత చూశారా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ ఈ అమ్మడు. అలాగే అటు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారు. వెండితెరపై తన డ్యాన్సులతో.. నటనతో కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది ఈ వయ్యారి. తాజాగా చీరకట్టులో ట్రెడిషనల్ టచ్ లో మెలిమి బంగారు ముద్దుగుమ్మలా కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Rajitha Chanti
|

Updated on: Mar 14, 2026 | 12:45 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెదే. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. వరుస హిట్లతో ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూస్తుంటే కుర్రాళ్లకు మతిపోగొట్టేస్తుంది. పట్టు చీరకట్టులో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతుంది. సంప్రదాయ చీరకట్టులో మరింత రెట్టింపు అందంతో కనిపిస్తూ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ వయ్యారి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

2 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శ్రీలీల. రిచ్ కలర్ పట్టుచీరలో ఆమె లుక్ రాయల్ గా కనిపిస్తుంది. చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, ఆమె కట్టుకున్న చీరు చాలా హుందగా ఉంది. ఫోటోల్లో ఆమె చిరునవ్వు, నిండుదనానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అలాగే ఆమె ధరించిన నగలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

3 / 5
కేవలం నగలు పెట్టుకోవడమే కాకుండా మన పూర్వీకుల కాలం నాటి సంప్రదాయ డిజైన్లను ఆమె ఎంచుకోవడం విశేషం. చోకర్ తోపాటు అందుకు తగినట్లుగా జుంకీలు ఆమె అందాన్ని మరింత పెంచేశాయి. ముఖ్యంగా నుదుట పెట్టుకున్న పెద్ద బొట్టు.. తలలో పూలు ఆమెను బంగారు ముద్దుగుమ్మలా చూపిస్తున్నాయి.

4 / 5
 ప్రతి నగలోనూ ఎంతో సున్నితమైన పనితనం కనిపిస్తుంది. సంప్రదాయం ఉట్టిపడేలా ఆమె ఎంచుకున్న జ్యూవెల్లరీ సెలక్షన్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులకు ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇన్ స్టాలో శ్రీలీల షేర్ చేసిన ఫోటోస్ క్షణాల్లోనే వైరలయ్యాయి. అందులో కళ్లతో పలికించిన హావభావాలు నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

5 / 5
Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!

గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!

డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..

ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..

ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?

మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?

ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!

జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..