AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైమెంట్ గ్యారెంటీ.. కాకపోతే ఈ ఆమధ్య ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాదించడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Kick
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2025 | 9:59 AM

Share

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కిక్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే తమిళ్ నటుడు శ్యామ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్ గా మారింది. అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో చూస్తున్నంత సేపు ప్రేక్షకుల పడిపడి నవ్వుకుంటారు. కిక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఈ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది ఆ భామ.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

సినిమాలో ముందు రవితేజను ఇష్టపడ్డ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆమె పేరు ఆషీకా బతిజా. కిక్ సినిమాతర్వాత ఈ బ్యూటీ ఎక్కడా కనిపించలేదు. కిక్ సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు చదువులపై దృష్టి పెట్టింది’. ఈ క్రమంలోనే లండన్ వెళ్ళింది. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మోడలింగ్ రంగంలో మంచిగా రాణించిన ఈ అమ్మడు అందులోనే స్థిరపడిపోయింది.

ఇవి కూడా చదవండి

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ అమ్మడు పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అలాగే బిడ్డకు కూడా జన్మనించింది ఈ చిన్నది. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

View this post on Instagram

A post shared by @aasheekaa

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు
NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు
ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?
ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?
రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు
రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు
'దండుపాళ్యం' తరహా ముఠా..? వామ్మో.. వీళ్ల చోరీలు చూస్తే..
'దండుపాళ్యం' తరహా ముఠా..? వామ్మో.. వీళ్ల చోరీలు చూస్తే..