AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

అందం అభినయం ఉన్న అదృష్టంలేని హీరోయిన్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. వరుసగా అవకాశాలు వస్తున్నా కూడా హిట్స్ మాత్రమే అందుకోలేని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ భామ ఒకరు. ఇక ఈ చిన్నది నటనలోనే కాదు అందంలోనూ అదరగొడుతుంది. ఇటీవలే ఓ పెద్ద హీరో సినిమాలో నటించినా కూడా హిట్ మాత్రం అందుకోలేకపోతుంది..

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2025 | 11:10 AM

Share

టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీల హడావిడి మాములుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. సినిమాల రిజెల్ట్‌తో సంబంధాలు లేకుండా వరుసగా ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ అమ్మడు కూడా అంతే .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది ఈ చిన్నది. తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది. సినిమాలు హిట్స్ అవ్వకపోవడంతో గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో ఎనిమిది సినిమాలు చేసింది కానీ ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఈ చిన్నదానికి క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది. మొత్తంగా ఈ చిన్నది 9 సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. నిధి అగర్వాల్ ఈ సినిమా హిట్ పై ఆశలు పెట్టుకుంది. కానీ హరిహర వీరమల్లు సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రభాస్ సినిమా నిధి అగర్వాల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!
ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా
ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా
జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో
జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో
చికెన్ ఇష్టంగా తింటున్నారా..? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు
చికెన్ ఇష్టంగా తింటున్నారా..? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు
ఫ్లాష్ ఫ్లడ్స్ భీభత్సం.. గ్రామాలకు గ్రామాలే జలమయం!
ఫ్లాష్ ఫ్లడ్స్ భీభత్సం.. గ్రామాలకు గ్రామాలే జలమయం!
తెలంగాణ TG PGECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. పూర్తి వివరాలు
తెలంగాణ TG PGECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. పూర్తి వివరాలు
గాడిదకు రంగు వేసి జీబ్రాగా నమ్మించారు..! గమ్మత్తేమిటంటే..
గాడిదకు రంగు వేసి జీబ్రాగా నమ్మించారు..! గమ్మత్తేమిటంటే..