AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..
Ott Move
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2025 | 1:18 PM

Share

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీలు వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీని ఊపేస్తున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా ప్రేక్షకులను వణికించేస్తోంది. అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. అయితే పెద్ద బడ్జెట్ సినిమాలతోనే కాదు.. చిన్న సినిమాలతోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఇప్పుడు ఓ సినిమా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి వేల కోట్లు కోట్లగొట్టింది. ఈ సినిమా షూటింగ్ 8రోజులే జరిగింది. ఈ సినిమా కేవలం రూ.52 లక్షలతో తెరకెక్కింది. విడుదల తర్వాత రూ.2000 కోట్లపైనే కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా సైకలాజికల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఓ చరిత్రగా నిలిచింది. సినిమా కథ 1994లో మేరీల్యాండ్‌లోని బర్కిట్స్‌విల్లె సమీపంలోని బ్లాక్ హిల్స్ అడవిలో జరుగుతుంది. ముగ్గురు యువ విద్యార్థులు—హీథర్ డొనాహ్యూ, జోషువా లియోనార్డ్, మైఖేల్ సి. విలియమ్స్—బ్లెయిర్ విచ్ అనే స్థానిక మంత్రగత్తె గురించి ఒక డాక్యుమెంటరీ తీయడానికి అడవిలోకి వెళతారు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

ఈ విచ్ గురించి స్థానికుల నుంచి ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత, వారు అడవిలోకి ప్రవేశిస్తారు. అయితే, వారు తప్పిపోతారు. అప్పటి నుంచి విచిత్రమైన, భయానక సంఘటనలు ఒక్కొక్కటిగా జరగడం ప్రారంభమవుతాయి. వారి కెమెరాల్లో భయానక సన్నివేశాలు రికార్డ్ అవుతాయి. ఆ తర్వాత కథ మొత్తం మారిపోతుంది. సినిమా పేరు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను 8 రోజుల్లోనే షూట్ చేశారు. ప్రొడక్షన్ బడ్జెట్ కేవలం 60,000 డాలర్లు( మన దగ్గర దాదాపు రూ. 52లక్షలు) . గ్లోబల్‌గా 248.6 మిలియన్ డాలర్లు అంటే రూ.2161 కోట్లకు పైగా వసూలు చేసి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది. “ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్” సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
మాఘ పూర్ణిమనాడు ఇలా చేస్తే.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..
మాఘ పూర్ణిమనాడు ఇలా చేస్తే.. మీ ఇంట్లోకి సిరి సంపదలు..
బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు..
బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు..
సూర్యకుమార్ షాడో కెప్టెన్సీ..: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
సూర్యకుమార్ షాడో కెప్టెన్సీ..: మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
స్టార్ డైరెక్టర్ ఇంటి పై కాల్పులు..
స్టార్ డైరెక్టర్ ఇంటి పై కాల్పులు..
కొత్త అధ్యాయం స్టార్ట్ అంటూ.. కోలీవుడ్‌లోకి టాలీవుడ్‌ బ్యూటీ
కొత్త అధ్యాయం స్టార్ట్ అంటూ.. కోలీవుడ్‌లోకి టాలీవుడ్‌ బ్యూటీ
అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిందో ఎవరో తెలుసా..
అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిందో ఎవరో తెలుసా..
నటనతో నవ్వులు పూయించిన కమెడియ్.. అప్పు చేసి తిప్పలు పడిన పద్మనాభం
నటనతో నవ్వులు పూయించిన కమెడియ్.. అప్పు చేసి తిప్పలు పడిన పద్మనాభం