మీకు మా శరీరమే కనిపిస్తుందా.? ఆ నొప్పిని తట్టుకునే ఓపిక నాకులేదు: హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
బాడీ షేమింగ్.. సినిమా ఇండస్ట్రీలో ఈ పదం తరచూ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై కొందరు నీచమైన కామెంట్స్ చేస్తుంటారు. బాడీ షేమింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యానంటోందీ స్టార్ హీరోయిన్.

Tollywood Actress
పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల భామ కుర్రాళ్ల కలల రాకూమారి. అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈబ్యూటీ ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా కెరీర్ తొలినాళ్లలో ట్రోలింగ్ భారీన పడింది. ఇన్నాళ్లు తమిల్ సినీ పరిశ్రమలో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
View this post on Instagram








